A six-seater aircraft built by Captain Amol Yadav, a pilot from Mumbai in 2016, has completed its first phase of test flight. He says, "I built this aircraft on my house's terrace. Successfully tested its various manoeuvre capabilities. We've required flying permits."
#AmolYadav
#Aircraft
#mumbaipilot
#Maharashtra
#DGCA
#Invention
పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీలేదని నిరూపించాడు మహారాష్ట్రకు చెందిన ఫ్లైట్ కెప్టెన్ అమోల్ యాదవ్. విమానాన్ని అలవోకగా నడపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే కావచ్చు కానీ, సొంతంగా విమానం తయారు చేయగలిగేంత ప్రతిభ అతని సొంతం. అది కూడా.. ఎక్కడో విమానాల తయారీ కేంద్రంలో కాదు, తన ఇంటి మేడపైనే ఆరు సీట్ల విమానాన్ని ఒంటిచేత్తో తయారు చేశాడు.